KOTHA SWARAM

పాములపాడులో త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు

మీడియా ప్రతినిధులకు పారిశ్రామికవేత్త కే.రవీందర్ సన్మానం దాతల సహకారంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ ప్రజలు–ప్రభుత్వం మధ్య వారధిగా జర్నలిస్టులు జర్నలిస్టుల సేవలకు సమాజం అండగా నిలవాలి ప్రజా సమస్యలపై చర్చకు ప్రెస్ క్లబ్ వేదిక కావాలి పాములపాడు, ఆగస్టు 12 (కొత్తస్వరం): పాములపాడు మండల కేంద్రంలో త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్...

విద్యార్థుల్లో న్యాయ అవగాహనకు ‘జాగృతి’

మహీంద్రా యూనివర్సిటీలో న్యాయ అవగాహన కార్యక్రమం హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణలపై అవగాహన చట్టాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచన విద్యార్థుల ప్రశ్నలకు న్యాయవాదుల సమాధానాలు గ్రామీణ స్థాయికి న్యాయ చైతన్యం తీసుకెళ్లడమే లక్ష్యం మల్కాజ్‌గిరి, ఆగస్టు 12 (కొత్తస్వరం): విద్యార్థుల్లో న్యాయ చైతన్యాన్ని పెంపొందించేందుకు NALSA (JAGRITI) Scheme, 2025–Justice Awareness...

విద్యార్థులకు అర్థమయ్యేలాగా బోధించాలి

విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలి కర్నూలు ఆగస్టు 12 (కొత్త‌స్వ‌రం) : పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని,అర్ధం అయ్యే లాగా విద్యార్థులకు బోధన చేయాలని, వారికి మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ పీఎం శ్రీ బాలికల పాఠశాల తనిఖీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో...

ముంపు బాధితులకు న్యాయం చేయాలి

140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న...

కుటుంబానికి 200 రోజులు ఉపాధి కల్పించాలి

పంటలు దెబ్బతినడంతో కూలీలకు పనుల కొరత పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలను ప్రతినెలా శుభ్రం చేయాలి వీధిలైట్ల సమస్య పరిష్కరించకుంటే ఆందోళన నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ...

వరుణయాగం ఎందుకు నిర్వహించరు?: భూమన

రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఆందోళన తిరుమల జలాశయాలు ఎండిపోతున్నాయని వెల్లడి వెంటనే వరుణయాగం చేపట్టాలని డిమాండ్ వైసీపీ హయాంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేత సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచన తిరుపతి, ఆగస్టు 12 (కొత్తస్వరం): రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని...
spot_img

latest articles

📰 Share Epaper Clip