27.2 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో న్యాయ అవగాహనకు ‘జాగృతి’

మహీంద్రా యూనివర్సిటీలో న్యాయ అవగాహన కార్యక్రమం హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణలపై అవగాహన చట్టాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచన విద్యార్థుల ప్రశ్నలకు న్యాయవాదుల సమాధానాలు గ్రామీణ స్థాయికి న్యాయ చైతన్యం తీసుకెళ్లడమే లక్ష్యం మల్కాజ్‌గిరి, ఆగస్టు 12 (కొత్తస్వరం): విద్యార్థుల్లో న్యాయ చైతన్యాన్ని పెంపొందించేందుకు NALSA (JAGRITI) Scheme, 2025–Justice Awareness for Grassroots Information and Transparency...

విద్యార్థులకు అర్థమయ్యేలాగా బోధించాలి

విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలి కర్నూలు ఆగస్టు 12 (కొత్త‌స్వ‌రం) : పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని,అర్ధం అయ్యే లాగా విద్యార్థులకు బోధన చేయాలని, వారికి మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ పీఎం శ్రీ బాలికల పాఠశాల తనిఖీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న పీఎం శ్రీ జిల్లా పరిషత్...

ముంపు బాధితులకు న్యాయం చేయాలి

140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు...

కుటుంబానికి 200 రోజులు ఉపాధి కల్పించాలి

పంటలు దెబ్బతినడంతో కూలీలకు పనుల కొరత పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలను ప్రతినెలా శుభ్రం చేయాలి వీధిలైట్ల సమస్య పరిష్కరించకుంటే ఆందోళన నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్ల సమస్యలను...

వరుణయాగం ఎందుకు నిర్వహించరు?: భూమన

రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఆందోళన తిరుమల జలాశయాలు ఎండిపోతున్నాయని వెల్లడి వెంటనే వరుణయాగం చేపట్టాలని డిమాండ్ వైసీపీ హయాంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేత సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచన తిరుపతి, ఆగస్టు 12 (కొత్తస్వరం): రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌...

జగన్‌ కర్నూలు పర్యటనపై ఎస్పీ ప్రెస్‌మీట్‌

రేపు మాజీ సీఎం కర్నూలు పర్యటన పర్యటన నేపథ్యంలో పోలీసుల ఏర్పాట్లు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం వ్యాస్‌ ఆడిటోరియంలో మీడియా సమావేశం కవరేజ్‌కు మీడియా ప్రతినిధులకు ఆహ్వానం కర్నూలు, ఆగస్టు 12 (కొత్తస్వరం): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఐపీఎస్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌...
📰 Share Epaper Clip
App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.