Sunday, December 22, 2024
HomeKOTHA SWARAM EDITORIALSమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మర్పల్లి ఆగస్టు 8 (కొత్త స్వరం) :
మండల కేంద్రానికి చెందిన దూదేకుల ఇబ్రహీం గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు,విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బిజెపి నాయకుడు డాక్టర్ రాజశేఖర్ 5 వేల ఆర్థిక సహాయాన్ని వికారాబాద్ జిల్లా బిజెపి కార్యదర్శి మల్లేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి లతో గురువారం ఆ పేద కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్,మధుకర్,యాదవ్ రెడ్డి,శాంత కుమార్, రవీందర్ రెడ్డి,ఆంజనేయులు,దామోదర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments