సేవా స్ఫూర్తికి ప్రతీకగా కొత్త స్వరం అన్నదానం

డైలీ ప్రింటింగ్ ప్రారంభం సందర్భంగా హోం ఆఫ్ హోప్ ఆశ్రమంలో పేపర్ ఆవిష్కరణ పత్రికా ప్రయాణానికి సేవా కార్యక్రమంతో శ్రీకారం ఘనంగా అన్నదానం.. ఆశ్రమంలోని వారికి ఆప్యాయంగా భోజనం ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా కొత్త స్వరం సమాజంలో మానవత్వాన్ని పెంపొందించేది సేవా భావమే సేవా కార్యక్రమాలకు కొత్త స్వరం దినపత్రిక ప్రాధాన్యం అతిథులకు ఘనంగా సన్మానం ప్రముఖులు, ప్రతినిధుల సమక్షంలో సేవా కార్యక్రమం కర్నూలు, ఆగస్టు 09 (కొత్త స్వరం): పత్రికా రంగంలో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలకు గొంతుకగా నిలవడంతో పాటు...