విద్యార్థుల్లో న్యాయ అవగాహనకు ‘జాగృతి’
మహీంద్రా యూనివర్సిటీలో న్యాయ అవగాహన కార్యక్రమం హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణలపై అవగాహన చట్టాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచన విద్యార్థుల ప్రశ్నలకు న్యాయవాదుల సమాధానాలు గ్రామీణ స్థాయికి న్యాయ చైతన్యం తీసుకెళ్లడమే లక్ష్యం మల్కాజ్‌గిరి, ఆగస్టు 12 (కొత్తస్వరం): విద్యార్థుల్లో న్యాయ చైతన్యాన్ని పెంపొందించేందుకు NALSA (JAGRITI) Scheme, 2025–Justice Awareness for Grassroots Information and Transparency Initiative కార్యక్రమంలో భాగంగా మహీంద్రా యూనివర్సిటీలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా యూనివర్సిటీ డీన్, సీనియర్ న్యాయవాది జయరాం...