ఆన్‌లైన్ వేధింపులకు చెక్..
అకౌంట్లను ట్యాగ్ చేయండి: మృణాల్ ఠాకూర్ డీప్‌ఫేక్, ఆన్‌లైన్ వేధింపులపై మరోసారి ఘాటు స్పందన వేధింపులకు పాల్పడే అకౌంట్ల వివరాలు పంచుకోవాలని నెటిజన్లకు పిలుపు తన ఫొటోలను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక సోషల్ మీడియాలో బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి అట్లీ దర్శకత్వంలోని ‘రాకా’ చిత్రంలో కీలక పాత్రలో మృణాల్ ముంబై, కొత్తస్వరం: డీప్‌ఫేక్ కంటెంట్, ఆన్‌లైన్ వేధింపులపై ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ మరోసారి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఇతరులను వేధించే వ్యక్తులను గుర్తించి, వారి అకౌంట్ల...