జాతీయ భావనతో కర్నూలులో సైకిల్ ర్యాలీ

– యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం – ఆగస్టు 13, 14, 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం – ప్రతి పౌరుడు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు – “నేను నా దేశానికి ఎలా సేవ చేయగలను?” అనే సందేశాన్ని పంచుకోవాలి – సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత, విద్యార్థులు, క్రీడాకారులు కర్నూలు, ఆగస్టు 12 (కొత్త స్వరం): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రీడాస్ఫూర్తి, శారీరక దారుఢ్యం, బాధ్యతాయుత పౌరసత్వంపై...