కేడం సుబ్బరాయుడు చేతుల మీదుగా కొత్తస్వరం దినపత్రిక ఆవిష్కరణ
ఎడిటర్ రవిరాజుకు అభినందనలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని ఆకాంక్ష ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన మాల మహానాడు నాయకులు, కార్యకర్తల హాజరు కొత్తస్వరం, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు కేడం సుబ్బరాయుడు చేతుల మీదుగా కొత్తస్వరం దినపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేడం సుబ్బరాయుడు కొత్తస్వరం దినపత్రికను ఆవిష్కరించి, ఎడిటర్ రవిరాజుకు అభినందనలు తెలిపారు. నూతనంగా ప్రారంభమైన దినపత్రిక ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, సమాజంలోని వివిధ...