కొత్తస్వరం పత్రిక ఆవిష్కరణ
మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ కర్నూలులో ఘనంగా కార్యక్రమం ఎడిటర్ కేడం రవిరాజు సత్కారం లిబరేషన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల హాజరు హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమం కొత్తస్వరం, కర్నూలు: కర్నూలులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కుమార్ కొత్తస్వరం దినపత్రికను ఆవిష్కరించారు. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తస్వరం ఎడిటర్ కేడం రవిరాజు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా కొత్తస్వరం...