ముంపు బాధితులకు న్యాయం చేయాలి

140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు జీవకోటికి జీవనాడిగా ఉన్న కృష్ణమ్మ ఒడిలో తమ జీవనాధారాన్ని కోల్పోయి 140 రోజులుగా దీక్షా శిబిరంలో ఆవేదనతో కాలం...