కొత్తస్వరం అన్నదానం

ఈ నెల 10న నంద్యాల జిల్లా బృందం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ముఖ్య అతిథిగా కంకటి రవీందర్ హాజరు దాతల సహకారంతో విలేకరికి పరికరాల పంపిణీ అన్నదాన కార్యక్రమానికి ఆర్కే కుటుంబం ఆర్థిక సహకారం నిర్వహణలో సహకరించిన సయ్యద్ ష‌ర్ప‌రుద్దీన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 7 (కొత్త స్వరం): కొత్తస్వరం తెలుగు డైలీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ సోమవారం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేనలోని మానవతా నిలయం వృద్ధాశ్రమం (ఎస్‌ఆర్‌బీసీ కాలనీ)లో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు...