నేతన్నలకు అండగా నిలుద్దాం: పవన్

జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చేనేత వస్త్రాల వినియోగానికి పిలుపు నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు ‘నేతన్న సేవలో’ సహా సంక్షేమ పథకాల ప్రస్తావన చేనేత ప్రచారంలో యువత భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి అమరావతి, ఆగస్టు 7 (కొత్త స్వరం) : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని నేత కార్మికులు, కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నేతన్నల సేవలను కొనియాడుతూ, ప్రతి చేనేత వస్త్రం మన సంస్కృతి, చేతిపనితనం, స్వావలంబనకు ప్రతీక...