చివరి నిమిషంలో రేవంత్‌ అమెరికా టూర్‌ రద్దు

మెరికా సమావేశాలకు కేంద్రం అనుమతి నిరాకరణ ఈ నెల 23న లండన్‌ నుంచి హైదరాబాద్‌కు సీఎం వచ్చే నెలలో అమెరికా పర్యటనకు యోచన అమెరికా భేటీలకు అధికారుల బృందాన్ని పంపే అవకాశం ‘తెలంగాణ రైజింగ్‌’ ఆగదని సీఎం స్పష్టీకరణ కొత్త స్వరం, హైదరాబాద్‌, ఆగస్టు 21: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. అమెరికాలో నిర్వహించాల్సిన ‘తెలంగాణ రైజింగ్‌’ సమావేశాలకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో బ్రిటన్‌ పర్యటన ముగించుకుని...