రూ.30 వేల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కేసులో స్టేషన్ బెయిల్, చార్జ్‌షీట్ సమయంలో సహాయం చేస్తానని డిమాండ్ తన నివాసంలో నగదు స్వీకరిస్తుండగా పట్టివేత నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని సూచన కొత్త స్వరం, కామారెడ్డి, ఆగస్టు 21: కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్‌ఐ దువ్వల ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్, చార్జ్‌షీట్ సమయంలో సహాయం చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు....