వరికి బీమా గడువు ఇక నాలుగు రోజులే!
ఈ నెల 15తో ముగియనున్న పంటల బీమా గడువు ఖరీఫ్ వరి రైతులకు ఇదే చివరి అవకాశం గడువులోగా ప్రీమియం చెల్లిస్తే తర్వాత ఈ-పంట నమోదు చేసుకునే వెసులుబాటు స్వీయ ధ్రువీకరణతో ముందస్తు పంటల బీమా నమోదు పప్పుధాన్యాల కొనుగోలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి కొత్తస్వరం, విజయవాడ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకునేందుకు గడువు సమీపిస్తోంది. పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుండటంతో రైతులు మరో...