నేడు కోర్టులకు సెలవు
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటన జిల్లా కోర్టులు, లేబర్ కోర్టులు, ట్రిబ్యునళ్లకు వర్తింపు ఆగస్టు 21న సాధారణ సెలవుగా ప్రకటన సెలవుకు బదులుగా ఆగస్టు 28న కోర్టుల నిర్వహణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ కొత్త స్వరం, అమరావతి, ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నేడు (2026 ఆగస్టు 21, శుక్రవారం) రాష్ట్రంలోని జిల్లా కోర్టులు, లేబర్ కోర్టులు మరియు ట్రిబ్యునళ్లకు సాధారణ సెలవుగా ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 21న...