హైదరాబాద్‌కు వైఎస్ జగన్

జలవిహార్‌లో వివాహ వేడుకకు హాజరు ఐపీఎస్ అధికారి కుమారుడి పెళ్లికి వచ్చిన మాజీ సీఎం జగన్‌కు స్వాగతం పలికిన అభిమానులు భారీగా తరలివచ్చిన అభిమానులు వివాహ వేడుక సందర్భంగా సందడి కొత్త స్వరం, హైదరాబాద్‌, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. జలవిహార్‌లో జరిగే ఓ ఐపీఎస్ అధికారి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ నగరానికి వచ్చినట్లు సమాచారం. జగన్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో జలవిహార్‌ పరిసరాల్లో సందడి నెలకొంది. https://x.com/i/status/2090692992122393026