హమారా ప్రసాదుపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలి
డీఆర్ఓ, అదనపు ఎస్పీకి మాల మహానాడు వినతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంబేద్కర్‌పై వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల నాయకులు నంద్యాల, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): శుక్రవారం నాడు నంద్యాల జిల్లా డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాకు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించినట్లు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత,...