డిసెంబర్‌ దర్శన టికెట్ల బుకింగ్‌ ప్రారంభం

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులోకి డిసెంబర్‌ 2026 దర్శనాలకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఒక్కొక్కరికి రూ.300 టికెట్‌ ధర అందుబాటును బట్టి టికెట్ల కేటాయింపు భక్తులు ముందుగానే బుక్‌ చేసుకోవాలని సూచన తిరుమల, సెప్టెంబ‌ర్ 24 (కొత్త‌స్వ‌రం) : డిసెంబర్‌ 2026 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) రూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి టికెట్‌ ధర రూ.300గా ఉండగా, టికెట్లు అందుబాటును బట్టి కేటాయించనున్నారు. డిసెంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని...