అక్టోబర్ 2న కోర్కెల దినాన్ని జయప్రదం చేయండి
ఏపీయూడబ్ల్యూజే పిలుపు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి ఆందోళన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు కర్నూలు, సెప్టెంబర్ 20 (కొత్త స్వరం) : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 2న గాంధీజీ జయంతిని పురస్కరించుకుని జాతీయ కోర్కెల దినాన్ని జయప్రదం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈ.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోరంట్ల కొండప్ప, ఐజేయూ జాతీయ...