ఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ 

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో అన్నదాన కార్యక్రమం చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహణ భక్తి, ఐక్యతను పెంపొందించే వేడుకలని ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ అసోసియేషన్ కొత్త స్వరం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, సెప్టెంబర్ 22: జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్-2 కార్పొరేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్-Iలో చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ...