మూసీ రిజర్వాయర్ నుంచి అత్యవసర హెచ్చరిక
640.58 అడుగులకు చేరిన రిజర్వాయర్ నీటిమట్టం 1,150 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు గేట్లు తెరిచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూర్యాపేట జిల్లాలో 20 గ్రామాలకు హెచ్చరిక నల్గొండ జిల్లాలో 21 గ్రామాలకు అప్రమత్తత సూచన కొత్త స్వరం, సూర్యాపేట: ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోందని నీటిపారుదల శాఖ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి గాను రిజర్వాయర్‌లో ప్రస్తుతం 640.58 అడుగుల నీటిమట్టం, 4.46...