బాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ విజయ మనోహరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం సభ్యులు కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శ్రీ శ్రీ బాల గణేష్ భక్త బృందం–ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా...