ఉత్తరాంధ్రకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక
విశాఖకు 200, శ్రీకాకుళానికి 150 కి.మీ. దూరంలో డీప్ డిప్రెషన్ పలు ప్రాంతాల్లో ఇప్పటికే 100 మి.మీ. వర్షపాతం శ్రీకాకుళం సమీపంలో తీరం దాటే అవకాశం 200–250 మి.మీ. వరకు అత్యంత భారీ వర్షాలు 24 గంటలు అత్యవసరం కాని ప్రయాణాలు నివారించండి కొత్త స్వరం, విశాఖపట్నం, సెప్టెంబర్ 23: డీప్ డిప్రెషన్ ప్రస్తుతం విశాఖపట్నానికి 200 కి.మీ., శ్రీకాకుళానికి 150 కి.మీ. దూరంలో ఉండగా, ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 100 మి.మీ....