నేడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్
మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశం మీడియా సమావేశంపై ఆసక్తి నేటి మధ్యాహ్నం కార్యక్రమం కొత్త స్వరం, హైదరాబాద్, సెప్టెంబర్ 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేటీఆర్ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన సమాచారం బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.