చర్లపల్లి జైలులో న్యాయ అవగాహన కార్యక్రమం

ఉచిత న్యాయ సేవలపై కుటుంబ సభ్యులకు అవగాహన న్యాయ హక్కులు, బెయిల్, అప్పీల్‌పై వివరణ ఆర్థిక స్థోమత లేకున్నా న్యాయం దూరం కాదని స్పష్టం లీగల్ హెల్ప్ డెస్క్ ద్వారా న్యాయ సహాయం వెనుకబడిన వర్గాలకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యం కొత్త స్వరం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, సెప్టెంబర్ 22: ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయ సహాయం పొందలేని పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్ఏ), మేడ్చల్–మల్కాజిగిరి ఆధ్వర్యంలో కాప్రా చర్లపల్లి సెంట్రల్...