బీసీ రాజ్యాధికార స్థాపన కోసం పాదయాత్ర
ఈ నెల 17న గోల్కొండ కోట నుంచి పాదయాత్ర ప్రారంభం తీన్మార్ మల్లన్న వెంట అడుగులో అడుగేసేందుకు పిలుపు బీసీ రాజ్యాధికార స్థాపనలో భాగస్వాములు కావాలని ఆహ్వానం రండి నడుద్దాం.. రాజ్యాధికార పీఠాన్ని కైవసం చేసుకుందాం జై బీసీ.. జై తెలంగాణ హైదరాబాద్, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): బీసీ రాజ్యాధికార స్థాపన కోసం ఈ నెల 17వ తేదీన గోల్కొండ కోట నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్న బీసీ విప్లవ వీరుడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంట అడుగులో...