డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

ఈగల్ ఫోర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు జాతీయ స్థాయి అవార్డుతో తెలంగాణకు గర్వకారణం డ్రగ్స్ నియంత్రణ ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలి 2029 నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం కొత్త స్వరం, హైదరాబాద్, సెప్టెంబర్ 23: మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈగల్ ఫోర్స్...