డిగ్రీ కళాశాలల్లో 544 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

సహాయ ఆచార్యులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి కసరత్తు టీజీపీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్‌ కొత్త జీఓతో మారనున్న నియామక విధానం అకడమిక్‌ ప్రతిభకు 50, రాత పరీక్షకు 40 మార్కులు మరో వెయ్యి పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (కొత్త స్వరం): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 544 సహాయ ఆచార్యులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అనుమతి ఉన్న ఈ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త జీఓ-4 ప్రకారం నియామక...