స్వచ్ఛతలో ప్రజలే కీలకం
ప్రజల భాగస్వామ్యంతోనే శాశ్వత మార్పు బల్క్ వేస్ట్ జనరేటర్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి నెల రోజులపాటు విస్తృతంగా స్వచ్ఛత కార్యక్రమాలు జివిపిల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్‌లు విద్యార్థుల్లో స్వచ్ఛతపై అవగాహనకు ప్రత్యేక ప్రాధాన్యం కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) : జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అధికార యంత్రాంగం వినూత్న ఆలోచనలతో పనిచేస్తోందని, స్వచ్ఛతలో శాశ్వత మార్పు తీసుకురావడానికి ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి, ఐఏయస్ పేర్కొన్నారు....