తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కంపార్ట్‌మెంట్లు అవసరం లేకుండా ఉచిత దర్శనం సర్వదర్శనానికి 4 గంటల సమయం రూ.300 శీఘ్రదర్శనానికి 1-2 గంటలు నిన్న 82,198 మంది భక్తుల దర్శనం హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు కొత్త స్వరం, తిరుమల, సెప్టెంబర్ 23: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శన క్యూలోకి వెళ్లే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 4 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం...