2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్

అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో భారత్-పాకిస్థాన్ పోరు సరికొత్త ఫార్మాట్‌లో ‘సూపర్ 7’ దశ నవంబర్ 17, 18న సెమీఫైనల్స్ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ హైదరాబాద్, అక్టోబర్ 1 (కొత్త స్వరం): క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సరికొత్త ఫార్మాట్‌లో జరగనుంది. 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు పునరావృతంగా అక్టోబర్...