తూప్రాన్, కరీంనగర్‌లో అమిత్ షా పర్యటన

అక్టోబర్ 3న రాత్రి హైదరాబాద్‌కు రాక తూప్రాన్‌లో డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన కరీంనగర్‌లో ప్రతిమ మెడికల్ సైన్సెస్ వేడుకలు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్, అక్టోబ‌ర్ 2 (కొత్త‌స్వ‌రం) : కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్, కరీంనగర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3న రాత్రి 9:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా.. అనంతరం...