ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం

హైకోర్టు గడువులోగా నోటిఫికేషన్ జారీ ఎస్‌ఐఆర్ పూర్తయితే కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి కాకుంటే పాత జాబితాతోనే ఎన్నికలు ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల నిర్వహణకు స్పష్టత ఢిల్లీ, అక్టోబర్ 9 (కొత్త స్వరం ) : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన ఆరు వారాల గడువులోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక...