ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన ఉపాధ్యాయుల సస్పెన్షన్

గుంటూరు జిల్లాలో కలెక్టర్ చర్యలు శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై వేటు ముందస్తు సమాచారం లేకుండానే గైర్హాజరు సీసీఎస్ నిబంధనల ప్రకారం ఉత్తర్వులు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదు గుంటూరు, అక్టోబర్ 19 (కొత్త స్వరం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు, 2026 గుంటూరు జిల్లా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులకు నియమితులైన ప్రెసిడింగ్ అధికారులు (POs), సహాయ ప్రెసిడింగ్ అధికారులు (APOs) కోసం ఈ నెల 17న నిర్వహించిన శిక్షణ తరగతులకు ముందస్తు...