తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ప్రజా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు ఆదివాసుల భూములకు రక్షణ కల్పించాలి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం హక్కుల సాధనకు ఐక్య పోరాటం అవసరం హైదరాబాద్, అక్టోబర్ 9 (కొత్త స్వరం) : తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుందరయ్య పార్కు సమీపంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ, భౌగోళిక తెలంగాణ ఏర్పడి 12...