బాధితుల మనసును చదివితేనే అసలు నిజం!

లైంగిక వేధింపుల బాధితులను నిందించొద్దు రోగి మానసిక స్థితిని బట్టి చికిత్స పిల్లలకు భరోసా ఇవ్వాలి.. భయాన్ని తొలగించాలి సంఘమిత్ర క్లినిక్ వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 16 (కొత్తస్వరం) : బాల్యం, కౌమార దశలో ఎదురయ్యే లైంగిక వేధింపులు బాధితుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంఘమిత్ర క్లినిక్‌లో నరాల, మానసిక, లైంగిక సమస్యలకు వైద్య నిపుణులుగా సేవలందిస్తున్న డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా 15 నుంచి 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలు,...