విజయ ప్రత్యూషకు మద్దతివ్వాలి

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నగర అభివృద్ధి వేగవంతం మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్ బీటెక్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతురాలు విజయ ప్రత్యూష 68 వార్డుల్లో సమాన అభివృద్ధికి కృషి చేస్తాం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం: మంత్రి టీజీ భరత్ కర్నూలు, అక్టోబర్ 19 (కొత్త స్వరం): కర్నూలు నగర కూటమి మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తీపాటి నాగరాజు, గౌరు జనార్ధన్...