నంద్యాల జిల్లాలో విస్తృత పోలీసు తనిఖీలు

రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు ప్రధాన రహదారులపై సరుకు రవాణా వాహనాల తనిఖీలు ‘ఆగండి – ముఖం కడుక్కోండి – వెళ్లండి’ కార్యక్రమంతో అవగాహన మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు: ఎస్పీ నంద్యాల, నవంబర్ 22 (కొత్త స్వరం): నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిరంతరం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు,...