నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
మూడో దశ ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి, చెరుకులపాడు, కృష్ణగిరిలో తనిఖీలు 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారంపై నియంత్రణ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ కర్నూలు, నవంబర్ 22 (కొత్త స్వరం): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదివారం బొమ్మిరెడ్డిపల్లి, వెల్దుర్తి,...