నందికొట్కూరు, సెప్టెంబర్ 13 (కొత్తస్వరం) : శుక్రవారం (13-09-2024) మండ్ర లింగారెడ్డి సౌజన్యంతో అల్లూరు గ్రామంలోని MPUP Main స్కూల్ నందు మరియు ఎస్సీ కాలనీలోని MPP స్పెషల్ స్కూల్ నందు గల విద్యార్థులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, వీరం ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, సున్నం పల్లె శ్రీనివాసులు, స్కూల్ కమిటీ చైర్మన్ మౌలాలి, సయ్యద్ ,కురువ శ్రీనివాసులు, కురువ చిన్నరాజు, డీలర్ చెన్నయ్య, దేవా, ప్రవీణ్ ,కర్ణ, మరియు ఇంటి మనుషులు అయినటువంటి జ్ఞాన సూర్యుడు, పెద్ద చిట్టి, మని, కృష్ణ,తదితరులు పాల్గొనడం జరిగింది..