నందికొట్కూరు, సెప్టెంబర్ 13 (కొత్తస్వరం) :
నందికొట్కూరు పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ బజార్ ను శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గ గిత్త జయసూర్య ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.