- కాలేజీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
వరంగల్, ఫిబ్రవరి 16 (కొత్తస్వరం) :
వరంగల్ ఏకశిలా జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించడన్న కారణంతో కాలేజ్ ముందు ఆందోళన విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యుల ముందే ఉపాధ్యాయున్ని కాలేజ్ యాజమాన్యం తప్పించింది.