Friday, July 4, 2025
HomeKOTHA SWARAM EDITORIALSఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య!

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య!

కరీంనగర్, ఫిబ్రవరి 16 (కొత్త‌స్వ‌రం) :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలకు పురుగుల మందు తాగించి, తర్వాత త‌ల్లి కూడా తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ముగ్గురు మృతి చెందారు. తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments