29.2 C
Hyderabad
Homeతాజా వార్తలుప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ

ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ

  • నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
  • జిల్లా నలుమూలల నుంచి ప్రజల హాజరు
  • వినతులను స్వీకరించిన కలెక్టర్ రాజకుమారి గణియా
  • కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, డీఆర్వో
  • వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరు

నంద్యాల, కొత్త స్వరం
ఈరోజు నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ భవనంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.