Sunday, December 22, 2024
Homeస్పోర్ట్స్రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంక

రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంక

 

Sep 08, 2024,

రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంక
యూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరినా సబలెంక విజేతగా నిలిచింది. ఈ పోరులో సబలెంక 7-5, 7-5 తేడాతో ప్రపంచ 6వ ర్యాంకర్ జెస్సికా పెగులాను ఓడించి తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది. ఈ విజయంతో ఆమె $3,600,000 (రూ.30 కోట్ల కంటే ఎక్కువ) ప్రైజ్ మనీ అందుకుంది. ఏంజెలిక్ కెర్బర్ (2016) తర్వాత ఏడాది వ్యవధిలో 2 హార్డ్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ లు సాధించిన తొలి మహిళగా సబలెంక నిలిచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments