రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కేసులో స్టేషన్ బెయిల్, చార్జ్‌షీట్ సమయంలో సహాయం చేస్తానని డిమాండ్
తన నివాసంలో నగదు స్వీకరిస్తుండగా పట్టివేత
నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని సూచన
కొత్త స్వరం, కామారెడ్డి, ఆగస్టు 21: కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్‌ఐ దువ్వల ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ...