25.8 C
Hyderabad
Homeతాజా వార్తలునోటిఫికేషన్‌ వెలువడిన 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి

నోటిఫికేషన్‌ వెలువడిన 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
అదే రోజు ఫలితాల ప్రకటన
విజ‌య‌వాడ‌, కొత్త‌స్వ‌రం
ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందని వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.