ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
అదే రోజు ఫలితాల ప్రకటన
విజయవాడ, కొత్తస్వరం
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందని వెల్లడించారు....
ఖమ్మం, ఆగస్టు 5 (కొత్తస్వరం) :
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో, రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమన్వయంతో ఈ సమావేశం జరిగింది....