29.8 C
Hyderabad
Homeతెలంగాణ

తెలంగాణ

నవీన్ కుటుంబానికి రూ.30 లక్షల సాయం

అటవీ అమరవీరుల దినోత్సవంలో ఘన నివాళివిధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నవీన్ సతీమణి ప్రమీలకు పరిహారం చెక్కు అందజేతఅటవీ, వన్యప్రాణుల సంరక్షణలో నవీన్ త్యాగం చిరస్మరణీయంఅమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండ కారేపల్లి, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్...

బీసీ రాజ్యాధికార స్థాపన కోసం పాదయాత్ర

ఈ నెల 17న గోల్కొండ కోట నుంచి పాదయాత్ర ప్రారంభం తీన్మార్ మల్లన్న వెంట అడుగులో అడుగేసేందుకు పిలుపు బీసీ రాజ్యాధికార స్థాపనలో భాగస్వాములు కావాలని ఆహ్వానం రండి నడుద్దాం.. రాజ్యాధికార పీఠాన్ని కైవసం చేసుకుందాం జై బీసీ.. జై తెలంగాణ హైదరాబాద్, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): బీసీ రాజ్యాధికార స్థాపన కోసం ఈ నెల 17వ తేదీన గోల్కొండ...

MGP గురుకుల పాఠశాలలో తీన్మార్ మల్లన్న

పాఠశాలలో విద్యా ప్రమాణాలపై పరిశీలన విద్యార్థుల సౌకర్యాలు, వసతి, ఆహార ఏర్పాట్లపై ఆరా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ చదువుతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ కొత్త స్వరం, మెదక్, ఆగస్టు 21: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా...

నేడు కోర్టులకు సెలవు

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటన జిల్లా కోర్టులు, లేబర్ కోర్టులు, ట్రిబ్యునళ్లకు వర్తింపు ఆగస్టు 21న సాధారణ సెలవుగా ప్రకటన సెలవుకు బదులుగా ఆగస్టు 28న కోర్టుల నిర్వహణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ కొత్త స్వరం, అమరావతి, ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నేడు (2026 ఆగస్టు 21, శుక్రవారం) రాష్ట్రంలోని జిల్లా కోర్టులు, లేబర్...

గోల్కొండలో భారీ పురాతన సొరంగం

కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో వెలుగులోకి దాదాపు 400 ఏళ్ల నాటి నిర్మాణంగా గుర్తింపు గోల్కొండ సమీపంలో సొరంగం గుర్తింపు చారిత్రక ప్రాధాన్యంపై అధికారుల పరిశీలన నేడు సొరంగాన్ని పరిశీలించనున్న అధికారులు కొత్త స్వరం, హైదరాబాద్‌, ఆగస్టు 21: హైదరాబాద్‌లో భారీ పురాతన సొరంగం వెలుగులోకి వచ్చింది. గోల్కొండ సమీపంలోని దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో ఈ సొరంగం బయటపడింది. సొరంగం చారిత్రక ప్రాధాన్యంపై ఆసక్తి...

కారులో యువతి మృతదేహం

మానసగా గుర్తించిన పోలీసులు ఆధార్ కార్డు ఆధారంగా మృతదేహం గుర్తింపు వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును అద్దెకు తీసుకున్నట్లు గుర్తింపు కరీంనగర్‌లో ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు వెల్లడి భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు వినోద్‌ వాంగ్మూలం కొత్త స్వరం, హన్మకొండ, ఆగస్టు 21: హన్మకొండలో కారులో లభించిన మృతదేహాన్ని గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానస అనే...
📰 Share Epaper Clip
App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.